ePaper
Saturday, July 25, 2026
ePaper
Homeఎడిటోరియల్జగద్గిరి గుట్ట,మాక్దుం నగర్ లోని చైతన్య విద్యా నీకేతన్

జగద్గిరి గుట్ట,మాక్దుం నగర్ లోని చైతన్య విద్యా నీకేతన్

📰 Generate e-Paper Clip

జగద్గిరి గుట్ట,మాక్దుం నగర్ లోని చైతన్య విద్యా నీకేతన్ హై స్కూల్ లో ట్రాస్మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి జన్మదినోత్సవ వేడుకలకు స్కిలోక్రాట్ ప్రపంచ మానవ హక్కుల సమితి జాతీయ డైరెక్టర్ మధుబాబు చికిలే,స్కిలోక్రాట్, వెబ్ట్రైక్స్ సందీప్ బల్లెం, హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ తుటే విజయ్ కుమార్,సీనియర్ నాయకులు సాజిత్, న్యాయవాది శ్రీనివాస్, నగేష్ పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!