ePaper
Wednesday, July 22, 2026
ePaper
Homeఎడిటోరియల్అతిధి అధ్యాపక( గెస్ట్ ఫ్యాకల్టీ )  పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

అతిధి అధ్యాపక( గెస్ట్ ఫ్యాకల్టీ )  పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

📰 Generate e-Paper Clip

అతిధి అధ్యాపక( గెస్ట్ ఫ్యాకల్టీ ) పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ టి జీవన్ కుమార్

నమస్తే భారత్ :-మరిపెడ

మరిపెడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహబూబాబాద్ జిల్లా నందు 2026 – 27 విద్యా సంవత్సరానికి గాను ఖాళీగా ఉన్న అతిధి ఆధ్యాపక (గెస్ట్ లెక్చరర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులనుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మరిపెడ కళాశాల ప్రిన్సిపాల్ టి జీవన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55% ఎస్సీ, ఎస్టీలు అయితే 50% మార్కులు కలిగి ఉన్నవారు అర్హులని సదురు సబ్జెక్టులో పీహెచ్డీ, నెట్, సెట్టు ఉత్తీర్ణులైన వారికి మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బోధన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఆసక్తి గలవారు ఈనెల 21వ తేదీ మంగళవారం వరకు కళాశాలలో దరఖాస్తులు చేసుకోవాలని తెలియజేశారు ఖాళీల వివరాలు కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ 1, ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈనెల 21వ తేదీ మంగళవారం లోగా కళాశాలలో నీరుగా దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపాల్ తెలిపారు
వివరాలకు 9989264145, 9951050013, సంప్రదించాలని పేర్కొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!