అతిధి అధ్యాపక( గెస్ట్ ఫ్యాకల్టీ )  పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

అతిధి అధ్యాపక( గెస్ట్ ఫ్యాకల్టీ ) పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ టి జీవన్ కుమార్ నమస్తే భారత్ :-మరిపెడ మరిపెడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహబూబాబాద్ జిల్లా నందు 2026 - 27 విద్యా సంవత్సరానికి గాను ఖాళీగా ఉన్న అతిధి ఆధ్యాపక (గెస్ట్ లెక్చరర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులనుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మరిపెడ కళాశాల ప్రిన్సిపాల్ టి జీవన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు సంబంధిత సబ్జెక్టులో పీజీలో 55% ఎస్సీ, ఎస్టీలు అయితే 50%...