చిన్న గోపుల పూర్ గ్రామం వద్ద బీమా పేస్-1 లోని స్టేజ్ -1 పంప్ హౌస్ ను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
నమస్తే భరత్,, 16/7/2026/
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం
*చిన్న గోపుల పూర్ గ్రామం వద్ద బీమా పేస్-1 లోని స్టేజ్ -1 పంప్ హౌస్ ను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి*
ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
*మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ*
కొడంగల్ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి మసిపూసి మారేడు కాయ చేస్తున్నారని,అధికారులు కూడా ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారని కొడంగల్ ఎత్తిపోతల పథకం ఈ ప్రాజెక్టు ద్వారా డిజైన్ చేయడం కరెక్ట్ కాదని దీని ద్వారా వృధా ఖర్చు తప్ప కొడంగల్ రైతులకు లాభం కానీ ప్రాజెక్టు అని ఈ ప్రాజెక్టు కమిషన్ల కోసమే తప్ప రైతులకు ఎటువంటి లాభం లేదని,ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసే
*రైతుల పట్ల న్యాయంగా వివరించాలని లేకపోతే రైతుల పక్షాన పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు*



