14 అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు,,
, నమస్తే భరత్,, 1,,8/2026,,, నారాయణపేట జిల్లా
మక్తల్ సెక్టార్ మక్తల్ 14 అంగన్వాడి సెంటర్ పరిధిలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు పురస్కరించుకొని ర్యాలీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ హబీబ్, ఐసిడిఎస్ సూపర్వైజర్ మమత,
సిస్టర్ సుమలత, ఏఎన్ఎం పర్వీన్, ఆశ కార్యకర్త మంజుల,అంగన్వాడీ టీచర్స్ చంద్రకళ,వెంకటమ్మ,వహీదా బేగం,నర్సింగమ్మ, విజయలక్ష్మీ, దుర్దాన బేగం, రాజేశ్వరీ , AWH లక్ష్మీ గర్భిణులు , బాలింతలు, తదితరులు పాల్గొన్నారు.



