ePaper
Sunday, August 30, 2026
ePaper
Homeతెలంగాణసోదర భావానికి ప్రతీక రాఖీ పండుగ జిల్లా ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. జిల్లా కలెక్టర్...

సోదర భావానికి ప్రతీక రాఖీ పండుగ జిల్లా ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్

📰 Generate e-Paper Clip

సోదర భావానికి ప్రతీక రాఖీ పండుగ జిల్లా ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్

మెదక్,ఆగస్టు27(నమస్తే భారత్):రాఖీ పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సోదర,సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు, అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ప్రతి కుటుంబం ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!