ePaper
Thursday, June 11, 2026
ePaper
Homeఎడిటోరియల్*రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం.*

*రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం.*

📰 Generate e-Paper Clip

*రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం.*

*రంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫరూక్ నగర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం*

*ప్రమాణ స్వీకారోత్సవం షాద్ నగర్ పట్టణ కేంద్రం పద్మశాలి భవన్ లో నిర్వహించారు.*

*ముఖ్య అతిధిగా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్*

నమస్తే భారత్ షాద్ నగర్ జూన్ 10:ఫరూఖ్ నగర్ మండల్ ఐ ఫోకస్ ఫోటో & వీడియో గ్రాఫర్ వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.రాష్ట్ర మీడియా చైర్మన్ శేఖర్ గౌడ్ రాష్ట్ర అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాల గురించి కుటుంబ భరోసా నిర్వహణ గురించి,ఫోటోగ్రాఫర్ల సమస్యలను ఎమ్మెల్యే కి వివరించగా ఎమ్మెల్యే శంకర్ సంతోషం వ్యక్తం చేస్తూ ఫరూక్ నగర్ అసోసియేషన్ కు అన్ని రకాలుగా తన సహాయ సహకారాలుఉంటాయని ,ఫోటోగ్రాఫర్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలియజేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు శివ లింగం గౌడ్ ఫరూఖ్ నగర్ ఫోటో వీడియో గ్రాఫర్ అధ్యక్షులు ఎంజాల రాజు, ప్రధాన కార్యదర్శి జుట్టు అనిల్ కోశాధికారి బాలా కృష్ణ,ఉపాధ్యక్షులు సిరాజ్ & జగన్,
కుటుంబ భరోసా ఇన్చార్జి గా గంగాధర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో ఫరూక్ నగర్ మండల్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ మరియు ఇతర మండలాల ఫోటోగ్రాఫర్స్ & వీడియో గ్రాఫర్స్ పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!