*రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం.*
*రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం.* *రంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫరూక్ నగర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం* *ప్రమాణ స్వీకారోత్సవం షాద్ నగర్ పట్టణ కేంద్రం పద్మశాలి భవన్ లో నిర్వహించారు.* *ముఖ్య అతిధిగా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్* నమస్తే భారత్ షాద్ నగర్ జూన్ 10:ఫరూఖ్ నగర్ మండల్ ఐ ఫోకస్ ఫోటో & వీడియో గ్రాఫర్ వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.రాష్ట్ర...