ePaper
Tuesday, November 17, 2026
ePaper
Homeతెలంగాణకొడుకు వివాహానికి ఏ పి ముఖ్యమంత్రి బాబు ను ఆహ్వానించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

కొడుకు వివాహానికి ఏ పి ముఖ్యమంత్రి బాబు ను ఆహ్వానించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

📰 Generate e-Paper Clip

కొడుకు వివాహానికి ఏ పి ముఖ్యమంత్రి బాబు ను ఆహ్వానించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

నమస్తే భారత్, రాజేంద్రనగర్, నవంబర్ 15, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ వివాహానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి వివాహ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను మర్యాదపూర్వకంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!