ePaper
Friday, October 9, 2026
ePaper
Homeతెలంగాణఅనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని పరామర్శించిన గుడిపూడి నవీన్ రావు

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని పరామర్శించిన గుడిపూడి నవీన్ రావు

📰 Generate e-Paper Clip

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని పరామర్శించిన

గుడిపూడి నవీన్ రావు

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని 11వ వార్డుకు చెందిన భాసిపంగు సురేష్ గత నెల రోజులుగా జ్వరంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ గుడిపూడి నవీన్ రావు బుధవారం ఆయన స్వగృహానికి వెళ్లారు.
ఈ సందర్భంగా సురేష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించడం ద్వారా వారికి మనోధైర్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎడెల్లి పరుశురాములు, కృష్ణ, బాష్పంగు అర్జున్, పోస్ట్ వెంకన్న, సోమన్న, విజయ్, వీరబాబు, శ్రీకాంత్, శివ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!