ePaper
Sunday, November 15, 2026
ePaper
Homeఎడిటోరియల్నేటి బాలలే రేపటి నవ భారత నిర్మాతలు

నేటి బాలలే రేపటి నవ భారత నిర్మాతలు

📰 Generate e-Paper Clip

నేటి బాలలే రేపటి నవ భారత నిర్మాతలు*

*న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్*

*ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు*

*కుంగ్ ఫు విద్యార్థులతో కలిసి చాచా నెహ్రూ జయంతి సందర్బంగా కేక్ కట్ చేసి నివాళులు*

నమస్తే భారత్ షాద్ నగర్,నవంబర్14:నేటి బాలలే రేపటి నవ భారత నిర్మాతలు అని తెలిపారు న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్. చాచా నెహ్రు జయంతి సందర్బంగా షాద్ నగర్ పట్టణం లోని సత్యనారాయణ టెంపుల్ వద్ద న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ విద్యార్థులతో కలిసి నెహ్రూ పటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాస్టర్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ నేటి చిన్నారులే రేపటి తరానికి ఆదర్శం గా ఉండాలని వారి బంగారు భవిష్యత్తు కోసం మనమంతా
కలిసి పనిచేద్దామని బాలల శ్రేయస్సే లక్ష్యంగా
వారిని ఆదర్శంగా తీర్చి దిద్దుదామని అన్నారు.
చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!