నేటి బాలలే రేపటి నవ భారత నిర్మాతలు

నేటి బాలలే రేపటి నవ భారత నిర్మాతలు* *న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్* *ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు* *కుంగ్ ఫు విద్యార్థులతో కలిసి చాచా నెహ్రూ జయంతి సందర్బంగా కేక్ కట్ చేసి నివాళులు* నమస్తే భారత్ షాద్ నగర్,నవంబర్14:నేటి బాలలే రేపటి నవ భారత నిర్మాతలు అని తెలిపారు న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్. చాచా నెహ్రు జయంతి సందర్బంగా షాద్ నగర్ పట్టణం లోని సత్యనారాయణ టెంపుల్ వద్ద...