ePaper
Tuesday, September 29, 2026
ePaper
Homeఎడిటోరియల్నూతనంగా ‘రేణుస్ బ్యూటీ పార్లర్’ ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి

నూతనంగా ‘రేణుస్ బ్యూటీ పార్లర్’ ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి

📰 Generate e-Paper Clip

నూతనంగా ‘రేణుస్ బ్యూటీ పార్లర్’ ప్రారంభించిన

మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి

వైట్ చైర్ పర్సన్ కాలం సునీత రెడ్డి

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘రేణుస్ బ్యూటీ పార్లర్’ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి బ్యూటీ పార్లర్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె బ్యూటీ పార్లర్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ ప్రజలకు అందుబాటులో ఆధునిక సౌందర్య సేవలను అందిస్తూ మంచి.పేరు.సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగడం అభినందనీయమని పేర్కొన్నారు.నూతనంగా ప్రారంభమైన రేణుస్ బ్యూటీ పార్లర్ ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ అభివృద్ధి చెందాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో బ్యూటీ పార్లర్ నిర్వాహకులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!