నూతనంగా ‘రేణుస్ బ్యూటీ పార్లర్’ ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి
నూతనంగా ‘రేణుస్ బ్యూటీ పార్లర్’ ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి వైట్ చైర్ పర్సన్ కాలం సునీత రెడ్డి నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘రేణుస్ బ్యూటీ పార్లర్’ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి బ్యూటీ పార్లర్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె బ్యూటీ పార్లర్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు....