ePaper
Saturday, September 26, 2026
ePaper
Homeతెలంగాణమక్తల్ పట్టణంలోని రామ్ లీలా మైదానంలో "కింగ్స్ యూత్ అసోసియేషన్ "ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడిని దర్శించుకుని,

మక్తల్ పట్టణంలోని రామ్ లీలా మైదానంలో “కింగ్స్ యూత్ అసోసియేషన్ “ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడిని దర్శించుకుని,

📰 Generate e-Paper Clip

నమస్తే భరత్, 23/9/2026/ నారాయణపేట జిల్లా

మక్తల్ పట్టణంలోని రామ్ లీలా మైదానంలో “కింగ్స్ యూత్ అసోసియేషన్ “ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడిని దర్శించుకుని,

ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం జరిగిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి యువమోర్చా రాష్ట్ర నాయకులు, అడ్వకేట్ నరేందర్ సాగర్ గారు, కార్యక్రమంలో పాల్గొన్న అభి గౌడ్, రాహుల్, రమేష్, నందు, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!