ఎంబిబిఎస్ సాధించిన మాజీ జడ్పిటిసి కుమారుడు అఖిల్ గౌడ్
నమస్తే భరత్,, 18/9/2026/ నారాయణపేట జిల్లా
ఉట్కూరు మండల్ మాజీ Z.P.T.C అశోక్ కుమార్ గౌడ్ కుమారుడు అఖిల్ M.B.B.S సీటు సాధించిన!! శుభ సందర్భంగా మక్తల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు వారి దంపతులు శ్రీ మతి సుచరిత రెడ్డి గారి, అఖిల్ గౌడ్ గారికి ఎంబిబిఎస్ సీట్ వచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేశారు ఇంకా పై స్థాయికి ఎదగాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్ మోహన్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
ఎంబిబిఎస్ సాధించిన మాజీ జడ్పిటిసి కుమారుడు అఖిల్ గౌడ్
RELATED ARTICLES



