ePaper
Monday, August 3, 2026
ePaper
Homeఎడిటోరియల్కొంపేల్లి శ్రీను.పరామర్శించిన. మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్.గుడిపూడి నవీన్

కొంపేల్లి శ్రీను.పరామర్శించిన. మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్.గుడిపూడి నవీన్

📰 Generate e-Paper Clip

కొంపేల్లి శ్రీను.పరామర్శించిన.
మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్.గుడిపూడి నవీన

 

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం, చిలంచర్ల గ్రామానికి చెందిన.కొంపేల్లి శ్రీను కాలుకి గాయమై కట్టు వేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని వారిని పరామర్శించిన.మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ శ్రీ గుడిపూడి నవీన్ రావు వారి వెంట.గాదె అశోక్ రెడ్డి, విజయపాల్ రెడ్డి, గాదే గోవర్ధన్ రెడ్డి, పిట్టల ధనంజ, బొల్లు వెంకన్న, చెన్నబోయిన ఉప్పలయ్య, శ్రీశైలం, వెంకన్న, వేణు, లక్ష్మీనరసు, వీరన్న, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!