ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై జోనల్ కమిషనర్ క్షేత్రస్థాయి తనిఖీ
ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై జోనల్ కమిషనర్ క్షేత్రస్థాయి తనిఖీ -జీడిమెట్ల సర్కిల్‌లో బి ఎల్ ఓ ల పనితీరును పరిశీలించిన పింకేష్ కుమార్, ఐఏఎస్ -ఇంటింటి సర్వే, ఓటరు వివరాల ధృవీకరణను వేగవంతం చేయాలని ఆదేశం -అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచన -పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా సవరణ ప్రక్రియ నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం కుత్బుల్లాపూర్, జూన్ 26 ( నమస్తే భరత్ ): 045–కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని జీడిమెట్ల సర్కిల్‌లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా...