బీజేపీ నాయకులకు యువమోర్చా శుభాకాంక్షలు

బీజేపీ నాయకులకు యువమోర్చా శుభాకాంక్షలు -రాంచందర్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన బీజేవైఎం నేతలు -నూతన బాధ్యతలు చేపట్టిన శేఖర్ యాదవ్, రాష్ట్ర మీడియా కన్వీనర్‌కు అభినందనలు -పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్ష -పాల్గొన్న రాష్ట్ర, జిల్లా స్థాయి యువమోర్చా నాయకులు కుత్బుల్లాపూర్, జూలై 2 నమస్తే భరత్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా విజయవంతంగా ఒక సంవత్సరం పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న రాంచందర్ రావును బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే నేతృత్వంలో బీజేవైఎం రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్...