తిరంగాకు జైకొట్టిన యువతరం.. కుత్బుల్లాపూర్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ
తిరంగాకు జైకొట్టిన యువతరం.. కుత్బుల్లాపూర్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ దేశభక్తి నినాదాలతో మార్మోగిన కుత్బుల్లాపూర్ సుమారు 4 వేల మంది విద్యార్థులు, యువత భారీగా పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణ ఐడిపిఎల్ చౌరస్తా నుంచి మున్సిపల్ సర్కిల్ కార్యాలయం వరకు ర్యాలీ తిరంగాలతో కదం తొక్కిన యువత.. వెల్లువెత్తిన దేశభక్తి ర్యాలీని విజయవంతం చేసిన విద్యార్థులు, యువతకు అభినందనలు బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లకు నిర్వాహకుల కృతజ్ఞతలు కుత్బుల్లాపూర్, ఆగస్టు 13 ( నమస్తే భరత్ ): భారతీయ జనతా యువమోర్చా (BJYM) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం...