భగత్ సింగ్ ఆశయాలను సాధించేందుకు యువత ముందుకు రావాలి

భగత్ సింగ్ ఆశయాలను సాధించేందుకు యువత ముందుకు రావాలి సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ భగత్ సింగ్ ఆశయాలను సాధించేందుకు యువత ముందుకు రావాలి సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎం.డి. అబ్దుల్ రషీద్ నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా మున్సిపాలిటీ పరిధిలోని కార్గిల్ సెంటర్‌లో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి.ఘనంగా.నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ...