మాదకద్రవ్య రహిత భారతానికి యువశక్తి సంకల్పం

మాదకద్రవ్య రహిత భారతానికి యువశక్తి సంకల్పం ➤ ఆగస్టు 2న రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా "నషా ముక్త యువ సంకల్ప్ అభియాన్" ➤ దేశవ్యాప్తంగా పది వేలకుపైగా కేంద్రాల్లో యువతతో ప్రధానమంత్రి వర్చువల్ సంభాషణ ➤ తెలంగాణలో నాలుగు ప్రధాన కేంద్రాలు, మరో ఐదు జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ➤ కోటి మందికిపైగా యువతతో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ ➤ అవగాహన ర్యాలీలు, యువజన సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు విస్తృత ఏర్పాట్లు ➤ విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖల సమిష్టి భాగస్వామ్యం ➤ మాదకద్రవ్యాల...