సైబర్ నేరాలపై యువత అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాలపై యువత అప్రమత్తంగా ఉండాలి మల్లారెడ్డి యూనివర్సిటీలో ‘సురక్షా కా తిరంగా’ కార్యక్రమంలో అవగాహన సదస్సు ➤ విద్యార్థులకు సైబర్ మోసాలపై సమగ్ర అవగాహన ➤ లోన్, ఉద్యోగ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన ➤ సోషల్ మీడియా ఫోటో మార్ఫింగ్‌పై జాగ్రత్తలు వివరించిన పోలీసులు ➤ బెట్టింగ్ యాప్‌లు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరిక ➤ గుర్తు తెలియని లింకులు, ఈ-మెయిల్స్‌కు స్పందించొద్దని సూచన ➤ అపరిచితుల ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అంగీకరించే ముందు ఆలోచించాలని అవగాహన పేట్...