మరిపెడ మైనార్టీ కాలనీలో ఎస్‌ఐఆర్ ఫారాలు నింపడంలో ప్రజలకు అండగా నిలిచిన యువకులు

మరిపెడ మైనార్టీ కాలనీలో ఎస్‌ఐఆర్ ఫారాలు నింపడంలో ప్రజలకు అండగా నిలిచిన యువకులు నమస్తే భారత్ :-మరిపెడ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఫారాలు నింపడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు మరిపెడ పట్టణ కేంద్రంలోని మైనార్టీ కాలనీవాసులు ఆదర్శంగా నిలుస్తున్నారు.ప్రైవేట్ టీచర్ మోమిన్ సార్, బ్యాంకు సలీం,మహమ్మద్ ముక్తార్,డాక్టర్ పాషా తదితరులు కలిసి కాలనీలో ఒకేచోట కూర్చొని ప్రజలకు ఎస్‌ఐఆర్ ఫారాలు ఉచితంగా నింపి అందజేస్తున్నారు.ఫారాల నింపే విధానం, అవసరమైన వివరాలు,జత చేయాల్సిన పత్రాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి...