విద్యుత్ లీకేజీతో యువకుడి మృతి
విద్యుత్ లీకేజీతో యువకుడి మృతి బాలానగర్ టీ-జంక్షన్ వద్ద అర్థరాత్రి విషాదం ➤ చెరకు రసం దుకాణం వద్ద విద్యుత్ లీకేజీ గుర్తించిన విద్యుత్ శాఖ అధికారులు ➤ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు ➤ మృతుడి వయస్సు 28–30 సంవత్సరాల మధ్యగా అంచనా ➤ మృతుడి వివరాలు తెలిసిన వారు బాలానగర్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి కుత్బుల్లాపూర్, ఆగస్టు 4 ( నమస్తే భరత్ ): బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీ-జంక్షన్ వద్ద సోమవారం అర్ధరాత్రి సమయంలో...