ధూమపానానికి దూరంగా ఉండాలి
ధూమపానానికి దూరంగా ఉండాలి యువత ఆరోగ్య భారతం వైపు అడుగులు వేయాలి మన ఆరోగ్యం మన చేతుల్లోనే NCC కేర్ టేకింగ్ ఆఫీసర్ లక్ష్మణ్ నమస్తే భరత్, 11/9/2026/ నారాయణపేట జిల్లా NCC యూనిట్ ఆధ్వర్యంలో "టీబీ ముఖ్త్ భారత్ అభియాన్ ర్యాలీ" నిర్వహించడం జరిగింది.పుర వీధుల గుండా తిరుగుతూ జన సమూహాలలో అవహగాహనా కల్పించే విధంగా ఛార్ట్స్ ,స్లొగన్స్ ,పాటలు ,వివిధ రూపాల్లో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్బంగా కేర్ టేకింగ్ ఆఫీసర్ లక్ష్మణ్ మాట్లాడుతూ ..... టీబీ బ్యాక్టీరియా...