ప్రగతిశీల తల్లి తండ్రుల సంఘం పీపీల్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులుగా యాసారపు రజనీకాంత్ నియామకం
ప్రగతిశీల తల్లి తండ్రుల సంఘం పీపీల్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులుగా యాసారపు రజనీకాంత్ నియామకం నమస్తే భారత్ :-తొర్రూరు ప్రగతిశీల తల్లి తండ్రుల సంఘం పీపీల్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులుగా తొర్రూరు మండలం అమ్మపురం గ్రామానికి చెందిన యాసారపు రజనీకాంత్ ను నియమించినట్లు పిపిఎల్ రాష్ట్ర రిసోర్స్ పర్సన్, ఖమ్మం జోనల్ ఇంచార్జ్ ఐనాల పరశురాములు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఖమ్మం జిల్లా కేంద్రంలోని సిద్దార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం ఆవరణలో సంఘం ఖమ్మం జోనల్ స్థాయి సమావేశం మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం...