ప్రపంచ జనాభా దినోత్సవం – జూలై 11,2026.
ప్రపంచ జనాభా దినోత్సవం – జూలై 11,2026. జనాభా: భారమా? లేక భవిష్యత్తు సంపదా? మానవ వనరులను ఆర్థిక వనరులుగా మార్చే భారత మార్గం రచన: మధుబాబు చికిలే స్కిలోక్రాట్ నేషనల్ డైరెక్టర్ , వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ "మనిషే దేశ సంపద" ఒక దేశం బంగారం, చమురు, గనులు లేదా అడవులతో మాత్రమే అభివృద్ధి చెందదు. ఆ దేశ ప్రజల జ్ఞానం, నైపుణ్యాలు, విలువలు, క్రమశిక్షణ, ఆరోగ్యం, సృజనాత్మకతే అసలైన సంపద. అందుకే ప్రపంచ ఆర్థికవేత్తలు "మనిషి పై పెట్టుబడే నూతన...