ప్రపంచ అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగ షాపూర్ నగర్ డివిజన్, రాజీవ్ గాంధీ నగర్ లోని గీతాంజలి హై స్కూల్ లో జరుపుకున్నారు.

ప్రపంచ అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగ షాపూర్ నగర్ డివిజన్, రాజీవ్ గాంధీ నగర్ లోని గీతాంజలి హై స్కూల్ లో జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రపంచ మానవ హక్కుల సంస్థ జాతీయ డైరెక్టర్ మధుబాబు మాట్లాడుతూ,1998లో రోమ్ స్టాట్యూట్ ఆమోదం పొందిన రోజు కావడంతో ఈ తేదీ ప్రాధాన్యం ఉంది.ఈ ఒప్పందం ద్వారా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు స్థాపించబడింది. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధ నేరాలు, జాతి నిర్మూలన, మానవత్వానికి వ్యతిరేక నేరాలు జరిగినప్పుడు బాధితులకు న్యాయం అందించాలనే లక్ష్యంతో ఈ న్యాయస్థానం...