అంగన్వాడీ సెంటర్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల అవగాహన కార్యక్రమం
అంగన్వాడీ సెంటర్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల అవగాహన కార్యక్రమం సర్పంచ్ బోడ సోమ్లా నాయక్ సూపర్వైజర్ ఉషా నమస్తే భారత్ :-మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ.మండలంలోని.అబ్బాయిపాలెం.అంగన్వాడీ.కేంద్రంలో.ప్రపంచ.తల్లిపాల.వారోత్సవాల.కార్యక్రమం.ఘనంగా.నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి సర్పంచ్ బోడ.సోమ్లా.నాయక్.ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లులు, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు.కార్యక్రమంలో తల్లిపాల ప్రాముఖ్యత, శిశువు పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలను ప్రారంభించడం, మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం, ఆరు నెలల తర్వాత పోషకాహారంతో పాటు రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించడం వల్ల...