హౌసింగ్ బోర్డు అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవం
హౌసింగ్ బోర్డు అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవం మరిపెడ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని ఎం. ఎల్లమ్మ, నమస్తే భారత్:-మరిపెడ, శిశువుకు తల్లిపాలే అమృతమని, పుట్టిన వెంటనేబిడ్డకుఅందించే ముర్రుపాలే ప్రకృతి ప్రసాదించిన తొలి టీకా అని ఇవి అమృతంతో సమానమని,మరిపెడ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని ఎం.ఎల్లమ్మ అన్నారు. శనివారం.మరిపెడమున్సిపాలిటీ కేంద్రంలోని హౌసింగ్ బోర్డు అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల (ఆగస్టు 1 నుండి 7) ప్రారంభం సందర్భంగా.గర్భిణీలు,బాలింతలకు స్థానిక ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ గుగులోతు. రవి.తో.కలిసిప్రత్యేకఅవగాహనసదస్సునిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ! బిడ్డ పుట్టిన...