నీటి సంరక్షణకు దోహదపడే పనులు, గ్రామీణ రహదారుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి – ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
నీటి సంరక్షణకు దోహదపడే పనులు, గ్రామీణ రహదారుల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి – ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఉపాధి హామీ పనుల్లో రికార్డు స్థాయిలో పనిదినాలు కల్పించాలి ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులు, ఉపాధి హామీ ఏపీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించిన షాద్నగర్ ఎమ్మెల్యే నమస్తే భారత్ షాద్ నగర్,అక్టోబర్27:ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రికార్డు స్థాయిలో అత్యధిక పనిదినాలు కల్పించాలని షాద్నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ అధికారులను ఆదేశించారు....