దేశ నిర్మాణానికి కార్మికులే వెన్నెముక.. బీఎంఎస్ మరింత బలోపేతం కావాలి
దేశ నిర్మాణానికి కార్మికులే వెన్నెముక.. బీఎంఎస్ మరింత బలోపేతం కావాలి -72వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జీడిమెట్లలో ఘనంగా బీఎంఎస్ జెండా ఆవిష్కరణ -కార్మికుల హక్కులు, సంక్షేమ పరిరక్షణలో భారతీయ మజ్దూర్ సంఘ్ సేవలు చిరస్మరణీయం -సంఘటిత శక్తితో ముందుకు సాగితేనే కార్మిక వర్గానికి మరింత గౌరవం -ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి -జీడిమెట్ల మెయిన్ రోడ్ జాతీయ రహదారిపై ఉత్సాహంగా నిర్వహించిన వేడుకలు -కార్యక్రమంలో పాల్గొన్న బీఎంఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు...