నాణ్యత ప్రమాణాలతో పనులను పూర్తి చేయాలి ఎంపిడివో అద్వైత
నాణ్యత ప్రమాణాలతో పనులను పూర్తి చేయాలి ఎంపిడివో అద్వైత ఖానాపురం అక్టోబర్ 6(మల్లేష్ ,నమస్తే భారత్ ) : అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా నాణ్యత ప్రమాణాలతో పనులను పూర్తి చేయాలని ఎంపిడివో అద్వైత అన్నారు.ఖానాపురం మండలంలోని బుధరావుపేట ప్రాథమిక పాఠశాలను అధికారులు సందర్శించారు.అక్కడ జరుగుతున్న అంగన్‌వాడీ భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న భవనం వద్ద భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శి బాలును ఎంపిడివో ఆదేశించారు. అనంతరం రాగంపేట, రంగాపురం గ్రామపంచాయతీలను...