రూ.10.90 కోట్లతో దూలపల్లి–జీడిమెట్ల రహదారి అభివృద్ధికి శ్రీకారం

రూ.10.90 కోట్లతో దూలపల్లి–జీడిమెట్ల రహదారి అభివృద్ధికి శ్రీకారం - మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ చేతుల మీదుగా శంకుస్థాపన - ప్రజల విజ్ఞప్తితో నిధుల కోసం నిరంతర కృషి ఫలితం - రెండు కిలోమీటర్ల రహదారి ఆధునికీకరణతో వేలాది మందికి ఊరట - నాణ్యతా ప్రమాణాలతో గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశం - ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన శ్రీశైలం గౌడ్ - పారిశ్రామిక సంస్థల ప్రతినిధుల ఘన సన్మానం కుత్బుల్లాపూర్, జూలై 7 ( నమస్తే భరత్ ): కుత్బుల్లాపూర్...