మహిళలు అన్ని రంగాలలో సుస్థిరత సాధించాలి
మహిళలు అన్ని రంగాలలో సుస్థిరత సాధించాలి ఎంపీడీవో శంకర్ నాయక్ వరంగల్ నవంబర్11( మల్లేష్ నమస్తే భారత్ ) : మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెంది అన్ని రంగాలలో సుస్థిరత సాధించాలనే సంకల్పంతో ప్రభుత్వం మహిళా సమైక్యలకు పక్కా భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయడం జరిగిందని పర్వతగిరి ఎంపీడీవో మాలోత్ శంకర్ నాయక్ తెలిపారు. బుధవారం పర్వతగిరి మండలంలోని చౌటపల్లి, బూర్గుమళ్ళ గ్రామాల్లో సర్పంచ్ లు వెంకటేశ్వరరావు, ఎలికట్టే కృష్ణవేణి ఆధ్వర్యంలో మహిళా వివో భవనాల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని...