స్నాప్‌చాట్ మాయలో మహిళలు.. 40 తులాల బంగారం కాజేసిన కేటుగాళ్లు

స్నాప్‌చాట్ మాయలో మహిళలు.. 40 తులాల బంగారం కాజేసిన కేటుగాళ్లు స్నాప్‌చాట్ వేదికగా మహిళలతో పరిచయాలు విలాసవంతమైన కార్లతో కోటీశ్వరుడినంటూ నమ్మబలికిన నిందితుడు ప్రేమ, స్నేహం పేరుతో నమ్మించి బంగారు ఆభరణాల చోరీ ఇప్పటివరకు 20 మంది బాధితులను గుర్తించిన పోలీసులు 35–40 తులాల బంగారం దోచుకున్నట్లు నిందితుల అంగీకారం మరో కొంతమంది బాధితులు ఉండొచ్చని పోలీసుల అనుమానం పేట్ బషీరాబాద్, ఆగస్టు 14 ( నమస్తే భారత్ ): సోషల్ మీడియా యాప్‌ స్నాప్‌చాట్‌ను వేదికగా చేసుకుని మహిళలను పరిచయం చేసుకుని, వారి...