ఆడబిడ్డలే అండగా… సమ్మన్నకు జనహృదయాల్లో ప్రత్యేక స్థానం!

ఆడబిడ్డలే అండగా… సమ్మన్నకు జనహృదయాల్లో ప్రత్యేక స్థానం! ఆపదలో అండగా ఉన్న సమ్మన్నకు ఆత్మబంధువుగా మారిన అక్కాచెల్లెళ్లు   నమస్తే భారత్ కేసముద్రం   ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం. కన్నీటి కడలిలో ఉన్నవారికి ఓదార్పునివ్వడం... కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ‘నేనున్నానంటూ’ భరోసా కల్పించడం.ఇవన్నీ మాటల్లో చెప్పేవి కాదు.. చేతల్లో చూపించేవి. అలాంటి సేవా తత్వానికి ప్రతిరూపంగా నిలుస్తున్నారు కేసముద్రం మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్. కేసముద్రం మండలంలో ఎక్కడ ఎవరికీ ఏ కష్టం వచ్చినా తనకు చేతనైన సహాయాన్ని అందిస్తూ...