*పదేళ్ల నాటి బోరుతో.. నీటి కష్టాలకు చెక్.. !*

*పదేళ్ల నాటి బోరుతో.. నీటి కష్టాలకు చెక్.. !* *మాజీ ఉపసర్పంచ్ నిరటి రవీందర్ చొరవతో గతంలో వేసిన బోరుకు మోటార్‌ ఏర్పాటు* *ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ సహకారంతో గ్రామస్తులకు నీటి సౌకర్యం* నమస్తే భారత్ షాద్ నగర్, సెప్టెంబర్ 22:నందిగామ మండలం నర్సప్పగూడ గ్రామంలో నెలకొన్న నీటి సమస్యకు పరిష్కారం లభించింది. సుమారు పదేళ్ల క్రితం మాజీ ఉపసర్పంచ్ నిరటి రవీందర్ చొరవతో ఏర్పాటు చేసిన బోరుకు తాజాగా మోటార్‌ ఏర్పాటు చేయడంతో గ్రామస్తులకు నీటి సౌకర్యం...