విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తారా?

*విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తారా?* *జీవో 97ను వెంటనే రద్దు చేయాలి* *పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర* *విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయాలను ప్రభుత్వం విరమించుకోవాలి* *మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్* నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్20:పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97ను వెంటనే రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యపై ఆధారపడుతున్న వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేలా...