ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా అవయవ దానంపై విస్తృత అవగాహన కల్పించాలి
ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా అవయవ దానంపై విస్తృత అవగాహన కల్పించాలి “అవయవ దానం.. మరో జీవితానికి ప్రాణదానం” మరణానంతరం కూడా మనిషి జీవించగలడు.. ఎనిమిది మందికి కొత్త జీవితాన్ని అందించే అవకాశం అవయవ దానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి: ప్రముఖ సామాజిక కార్యకర్త లయన్ అన్నెం కోటిరెడ్డి కుత్బుల్లాపూర్ ,ఆగస్టు 13, ( నమస్తే భరత్ ) : అవయవ దానం మానవత్వానికి అందించే అత్యున్నత బహుమతి అని ప్రముఖ సామాజిక కార్యకర్త లయన్ అన్నెం కోటిరెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ...