విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి ఎక్కడ?.. కాంగ్రెస్ ప్రభుత్వంపై యూఎస్ఎఫ్ఐ మండిపాటు
విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి ఎక్కడ?.. కాంగ్రెస్ ప్రభుత్వంపై యూఎస్ఎఫ్ఐ మండిపాటు ➤ రెండున్నరేళ్లు గడిచినా విద్యాశాఖకు పూర్తి స్థాయి మంత్రి నియామకం లేదని విమర్శ ➤ 50 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపణ ➤ ఉపాధ్యాయ నియామకాలు, హాస్టళ్ల సమస్యలు, స్కాలర్‌షిప్‌లపై తీవ్ర అసంతృప్తి ➤ విద్యాశాఖను ఇతర శాఖలతో కలిపి నిర్వహించడం వల్ల నిర్ణయాలు జాప్యమని వ్యాఖ్య ➤ అనుభవం కలిగిన ప్రత్యేక విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని డిమాండ్ ➤ స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరిక...