కాంగ్రెస్‌లో 40 ఏళ్ల సేవకు గుర్తింపు ఎక్కడ..? ఆవుల సర్వేశ్వరరావుకు పదవి ఇవ్వాలని కార్యకర్తల డిమాండ్

కాంగ్రెస్‌లో 40 ఏళ్ల సేవకు గుర్తింపు ఎక్కడ..? ఆవుల సర్వేశ్వరరావుకు పదవి ఇవ్వాలని కార్యకర్తల డిమాండ్ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే భారత్ బ్యూరో (మూర్తి):   దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకు తగిన గుర్తింపు లభించడం లేదనే విమర్శలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పినపాక నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆవుల సర్వేశ్వరరావుకు ఇప్పటివరకు సరైన పదవి దక్కకపోవడంపై ఆయన అనుచరులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాదాపు నలభై ఏళ్లుగా...