ఎక్మో చికిత్స అంటే ఏమిటి ?

ఎక్మో చికిత్స అంటే ఏమిటి ? నర్సంపేట జులై26 (ననమస్తే భారత్ ) : ఎక్మో అంటే (Extra Corporeal Membrane Oxygenation) "శరీరం బయట రక్తాన్ని ఆక్సిజన్ చేసే యంత్రం" అంటారు. ఇది లాస్ట్ రిసార్ట్ / లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్. ఊపిరితిత్తులు లేదా గుండె చాలా సీరియస్ గా దెబ్బతిన్నప్పుడు, వెంటిలేటర్ కూడా పని చేయనప్పుడు వాడతారు. *ఇది ఎందుకు చేస్తారు*.. 1. ఊపిరితిత్తుల ఫెయిల్యూర్ - కోవిడ్, న్యుమోనియా, ఆర్డ్స్ వల్ల ఊపిరిత్తులు ఆక్సిజన్ ఇవ్వలేనప్పుడు 2. గుండె ఫెయిల్యూర్...