ఇందిరమ్మ రాజ్యంలో.. సంక్షేమ ఫలాలు

ఇందిరమ్మ రాజ్యంలో.. సంక్షేమ ఫలాలు •మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మెదక్ జిల్లా,పాపన్నపేట, మండలం, సెప్టెంబర్ 2 (నమస్తే భరత్): ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి గ్రామానికి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. బుధవారం పాపన్నపేట ఎంపీడీఓ కార్యాలయంలో ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు పంపిణీ చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ,ఇందిరమ్మ ఇండ్లు,స్మార్ట్...