కాలనీల అభివృద్ధికి సంక్షేమ సంఘాలే బలమైన వేదిక

కాలనీల అభివృద్ధికి సంక్షేమ సంఘాలే బలమైన వేదిక లక్ష్మీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీకి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అభినందనలు -నూతన కమిటీ సభ్యులకు శాలువాలతో సత్కారం -కాలనీల సమగ్రాభివృద్ధిలో నివాసుల భాగస్వామ్యం అవసరం -కోట్లాది రూపాయలతో మౌలిక వసతుల కల్పన -లక్ష్మీనగర్ అభివృద్ధికి నిరంతర సహకారం అందిస్తాం -ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు -కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు, సంఘ సభ్యులు కుత్బుల్లాపూర్, జూలై 27: ( నమస్తే భరత్ ఆంధ్ర); కాలనీల సమగ్రాభివృద్ధిలో రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ల పాత్ర...