విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తాం! హౌసింగ్ డి ఈ భూక్య. రాజన్న,
విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తాం! హౌసింగ్ డి ఈ భూక్య. రాజన్న, నమస్తే భారత్ :-మరిపెడ పేదల కొరకు ప్రభుత్వం కేటాయించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు మా వంతు కృషి చేస్తామని హౌసింగ్ డిఈ భూక్య.రాజన్న అన్నారు. గురువారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో నిర్మించిన 26 జర్నలిస్టుల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ,హౌసింగ్ బోర్డు సమీపంలోని 40 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను డీఈ భూక్య. రాజన్న, ఏఈ కాటికల. గోపి...