జర్నలిస్టుల సంక్షేమానికి అండగా ఉంటాం..
*జర్నలిస్టుల సంక్షేమానికి అండగా ఉంటాం..* *టిడబ్ల్యూజేఎఫ్ కుత్బుల్లాపూర్ నూతన కమిటీకి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అభినందనలు..* *జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ.* *నమస్తే భారత్/ కుత్బుల్లాపూర్* ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా నిలుస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ...