రాంలీలా మైదానాన్ని మరింత అభివృద్ధి చేస్తాం
రాంలీలా మైదానాన్ని మరింత అభివృద్ధి చేస్తాం – బీఆర్ఎస్ శాసనసభాపక్ష విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ➤ సూరారం కాలనీ రాంలీలా మైదానం నూతన కమిటీ సభ్యుల వినతి ➤ నిరుపయోగంగా ఉన్న బోరుకు మోటారు బిగించి విద్యుత్ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి ➤ నూతన కమిటీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శికి ఎమ్మెల్యే శాలువాతో సన్మానం ➤ ప్రజలకు ఉపయోగపడే సాంస్కృతిక వేదికల అభివృద్ధికి పూర్తి సహకారం ➤ కమిటీ సభ్యుల సమస్యలను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ➤ ఈ సమావేశంలో పాల్గొన్న పలు...