తొర్రూరు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం
తొర్రూరు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం రూ.80 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నమస్తే భారత్ :-తొర్రూరు తొర్రూరు పట్టణ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూరు పట్టణంలోని అన్ని వార్డుల్లో రూ.80 లక్షల ఎంజిఎఫ్ సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, కల్వర్టుల నిర్మాణ పనులకు శనివారం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు...